ఈ బ్లాగ్ సంగతి

Sketchకమ్యూనికేషన్ టెక్నాలజీ  లో వస్తున్న మార్పుల్తో నిజంగానే ప్రపంచం పల్లెగా మారింది.మన పల్లెటూళ్ళళ్ళో రచ్చబండ మీద రాజకీయం, సమాజం అన్నీ సునాయాసంగా పిచ్చాపాటీగా చర్చించేసినట్టుగా, ఈ బ్లాగులో నాకు తోచిన కొన్ని విషయాలు,వ్యక్తుల గురించి జ్యోతిషపరంగా రెండు ముక్కలు రాయడం నా ఉద్దేశం. ఇదంతా ఎందుకంటే నాక్కొంచెం జాతకాల పిచ్చి. అదేలెండి – passion.  మీకూ ఆ సరదాగాని, చిన్న కుతూహలంగాని ఉంటే ఓసారి చిత్తగించండి.నచ్చినా మానినా మీరూ ఓ ముక్క comment రాయండి. స్వాగతం!

Sign

 

కేటగిరీస్

   
వ్యక్తులు-విశేషాలు
వార్తలు-భవిష్యత్తు
రాజకీయం-పోకడలు

 

 
జ్యోతిష్యం-వాడుక-వివరం
వార్తలు-భవిష్యత్తు
పోడ్ కాస్ట్

 

రీసెంట్ పోస్ట్

 

వ్యక్తులు విశేషాలు

వార్తలు-భవిష్యత్తు

రాజకీయం పోకడలు

Sorry, No Posts Found

జ్యోతిష్యం-వాడుక-వివరం

Sorry, No Posts Found

ఆర్ధిక విషయాలు

Sorry, No Posts Found

పోడ్-కాస్ట్

Sorry, No Posts Found